ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తవ్వాలి : మంత్రి సీతక్క

ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తయ్యేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. గురువారం తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి దర్శించుకున్నారు.