జిల్లా కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు కలెక్టర్ గా ఉన్న స్నేహ శబరీశ్ మహబూ బాబాద్ జిల్లాకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆమె స్థానంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేస్తున్న చాహత్ బాజ్ పాయ్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.