Telangana: అక్కడ మరోసారి భూప్రకంపనలు… రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రత, స్థానికుల్లో ఆందోళన!

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో అర్థరాత్రి 3.9 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. మంచిర్యాల జిల్లాకు 57 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. ప్రజలు పెద్దగా గుర్తించకపోయినా, సిస్మాలజిస్టులు గోదావరి నది, సింగరేణి బొగ్గు గనులను దీనికి కారణాలుగా చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో ఇది ఐదో భూకంపం కావడం గమనార్హం.