Hyderabad: వరప్రసాద్ కేరాఫ్ ఆస్ట్రేలియా.. టైటిల్ చూసి బిలినీయర్ బొమ్మ అనుకునేరు.. పక్కా బిచ్చగాడు

కొంతకాలానికి వరప్రసాద్ ఫోన్‌లకు స్పందించకుండా తప్పించుకోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లగా విదేశాలకు వెళ్లిపోయాడని సమాచారం అందింది. తిరిగి వచ్చాక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చినా, ఆ ఫ్లాట్ అతనిదే కాదని తేలింది. ఇతరులనూ ఇలానే మోసం చేసినట్టు బాధితుడు గుర్తించారు.