Hitech Highway: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త హైటెక్ హైవే ప్రారంభానికి ముహూర్తం...

తెలుగు రాష్ట్రాలను కలుపుతూ మరో కొత్త జాతీయ రహదారి రానుంది. ఈ మేరకు ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.మరో రెండు నెలల్లో ఈ హైవేకు ప్రారంభోత్సవం చేసేందుకు రంగం సిద్దమైంది. అధ్యాధునిక టెక్నాలజీతో కూడిన వ్యవస్థతో ఈ హైవే నిర్మించారు.