Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ అలెర్ట్.. జాగ్రత్త సుమీ..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ అప్రమత్తమైంది. అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్స్ చేయాలని భక్తులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. కేరళకు చెందిన సికె సురేష్ బాబు అనే భక్తుడు గదులు ఇప్పిస్తామన్న పేరుతో మోసపోయిన ఘటన వెలుగులోకి రావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.