Milk: పాలలోని తెలుపు.. యూరియా, డిటర్జెంట్‌తో వచ్చిందా..? ఇంటి వద్దే కల్తీ పాలను ఇలా గుర్తించండి..!

Milk Adulteration: మన రోజువారీ పాలలో యూరియా, డిటర్జెంట్లు, రసాయనాలతో కల్తీ జరుగుతున్న ప్రమాదకర నిజం వెలుగులోకి వస్తోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు, ఆర్థిక మోసం కూడా. ఈ కల్తీ ప్రాణాలకు హానికరం. ఇంట్లోనే కొన్ని సాధారణ పరీక్షల ద్వారా పాలలో నీరు, డిటర్జెంట్ కల్తీని సులభంగా గుర్తించి, మీ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని రక్షించుకోవచ్చు.