సర్వేకే పరిమితమైన పెద్దపల్లి బైపాస్... నిర్మాణ స్థల సర్వే పూర్తయి రెండేళ్లు
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఆనుకొని బైపాస్‌రోడ్డు నిర్మాణం భూ సర్వేలకే పరిమితమైంది. ఈ సర్వే కూడా పూర్తయి రెండేండ్లు కావొస్తుండగా.. ఇంకా పనులు ప్రారంభం కాలేదు.