ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెడతారా? : బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే బాధ్యులపై కేసు పెట్టాలి కానీ, ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెడతారా? అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్  చైర్మన్  బక్కి వెంకటయ్య పోలీసులపై ఫైర్​ అయ్యారు. శుక్రవారం మెదక్  కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు.