జ్యోతిష్యం:  కుంభరాశిలో 5 శక్తివంతమైన గ్రహాలు.. ఆరాశి వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  కుంభరాశిలో ఐదు శక్తివంతమైన గ్రహాలు కలిసిసంచరిస్తున్నాయి,  ఇలా ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు కలిసి సంచరించడాన్ని స్టెల్లియం అంటారు.  ప్రస్తుతం కుంభరాశిలో ఏర్పడిన స్టెల్లియం వలన ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.