T20 World Cup: టాస్ గెలిచిన శ్రీలంక.. పాకి'స్థాన్ ఫస్ట్ బ్యాటింగ్
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ తో శ్రీలంక తలపడుతుంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.