VC Sajjanar: రిటైర్ అవుతున్న పోలీస్ సిబ్బందికి వీసీ సజ్జనార్ స్వీట్ అడ్వైస్.. ఏం చెప్పారంటే?

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ నుండి పదవీ విరమణ పొందుతున్న 19 మంది అధికారులకు సీపీ వి.సి. సజ్జనార్ ఘనంగా వీడ్కోలు పలికారు. సుదీర్ఘ సేవలందించిన వారిని కొనియాడుతూ, ఆరోగ్యకరమైన, చురుకైన శేష జీవితాన్ని గడపాలని సూచించారు. ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వ బ్యాంకులలో భద్రపరచుకోవాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు విశ్రాంత అధికారులకు మద్దతు ఇవ్వాలని కోరారు.