యుద్ధ ప్రాతిపాదికన రామస్వామి గుట్ట ఇండ్ల నిర్మాణ పనులు : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల కాలనీని ప్రారంభించనున్నందున యుద్ధ ప్రాతిపాదికన ఇండ్ల నిర్మాణ ముగిం పనులుకొనసాగుతున్నాయని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.