యూట్యూబర్ అన్వేశ్ పై లుకౌట్ నోటీసులు జారీ..పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి
పంజాగుట్ట, వెలుగు: యూట్యూబర్అన్వేశ్(నా అన్వేషణ)పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవుళ్లపై అన్వేశ్ గతేడాది చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి