వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ, దోషుల ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు.