అది విచారకరం.. భారత బడ్జెట్‌పై ఇరాన్ ఆర్థిక మంత్రి కామెంట్

భారత బడ్జెట్‌లో చాబహార్ పోర్టు అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం విచారకరమని ఇరాన్ విదేశాంగ శాఖ మంద్రి అబ్బాస్ తాజాగా వ్యాఖ్యానించారు. అయితే, ఈ పోర్టు ఏదోక రోజు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.