ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ లిసా గిల్ నియామకానికి కొలీజియం సిఫార్సు

Sc Recommended Justice Lisa Gill As AP High Court Next Cj: ఏపీ హైకోర్టు తదుపరి సీజే (ప్రధాన న్యాయమూర్తి)గా జస్టిస్‌ లీసా గిల్‌ రానున్నారు. ఆమె ప్రస్తుతం పంజాబ్‌- హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలిజేయగానే ఆమె ఏపీ హైకోర్టుకు రానున్నారు. ప్రస్తుత సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌‌ ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు.