ఇది కూల్చివేతల ప్రభుత్వం : కేంద్ర మంత్రి బండి సంజయ్

నానా కష్టాలుపడి అప్పోసప్పో చేసి పేదలు ఇళ్లు కట్టుకుంటే వాటిని కూల్చడం దుర్మార్గమని, ఇది కూల్చివేతల ప్రభుత్వమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.