NTR: యుద్ధం ముంగిట 'డ్రాగన్' సాహసం.. జోర్డాన్ నుండి తృటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ టీమ్!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడులతోయుద్ధ భయం నెలకొంది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాక్, యూఏఈ, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ' డ్రాగన్' టీమ్ ఇటీవల జోర్డాన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగివచ్చింది.