కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పులపాలు.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నరు: మంత్రి వివేక్

కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని.. కమీషన్ల కోసమే ఆయన ప్రాజెక్టులు కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు.