ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలి

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరాలని మెదక్​ జిల్లా నూతన కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అన్నారు. గురువారం ఆమె  కలెక్టర్​ ఛాంబర్​లో బాధ్యతలు స్వీకరించారు.