ప్రాధాన్యత రంగాలకు రూ.1,937 కోట్ల రుణాలిచ్చాం.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ
భూపాలపల్లి అర్బన్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.2,971.20 కోట్ల రుణాలకు గాను ఇప్పటివరకు రూ.1,937.21 కోట్ల రుణాలు ఇచ్చామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు