ఇరాన్‎పై యుద్ధంతో ఇజ్రాయెల్ లాక్ డౌన్.. ఎయిర్ స్పేస్‎తో సహా అన్నీ మూసివేత

ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీ టార్గెట్ గా.. నార్త్ అండ్ సౌత్ ఏరియాల్లోని 50 చోట్ల బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్.