ఐటీపై ఏఐ పిడుగు! 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్టిఫిషియల్’ సునామీ

ఏఐ విప్లవంతో ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చితికిపోతున్నా, ఐటీ సర్వీసులు, ఇతర కంపెనీలు ప్రమాదంలో పడుతున్నా.. మరోవైపు కొన్ని రకాల కంపెనీలు మాత్రం భారీ లాభాలు గడిస్తాయని సిట్రినీ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది