North Korea: కూతురుకు దగ్గరుండి సైనిక శిక్షణ.. 13ఏళ్ల కూతురుకు కిమ్ పట్టాభిషేకం చేస్తారా.. ?

రాజు స్థానంలో యువరాజు.. వారసుడు లేకుంటే కూతురే యువరాణి. అలనాటి రాజుల చరిత్ర ఇప్పటికీ వుందా?!ఓ చిన్నారి మహారాణి నార్త్ కొరియాను శాసించే వేళాయిందనే ప్రచారం జోరందుకుంది.కానీ ఈ మ్యాటర్‌పై కిమ్ కిమ్మనడంలేదు. కానీ సౌత్ కొరియాలో మాత్రం నార్త్ కొరియా చిన్నారి మహారాణి ముచ్చటే హాట్ టాపిక్‌గా మారింది.