‘శ్రీనివాస మంగపురం’ లో మోహన్ బాబు పోషిస్తున్న “వెంకటప్పయ్య నాయుడు” పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ ఎంతో గంభీరంగా, రాజసంతో ఉట్టిపడుతోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .