విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా?

విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెడతారా అని కలెక్టర్ హైమావతి రాఘవాపూర్​కేజీబీవీ మధ్యాహ్న భోజన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం, వసతి విషయంలో రాజీపడితే సహించేది లేదని హెచ్చరించారు.