విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపకశాఖలో ఉన్న సౌకర్యాల కొరతపై ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అగ్నిమాపక యంత్రాల పనితీరు, ఆక్సిజన్ మాస్క్‌లు, నీటి సౌకర్యాలు తదితరాల వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.