Andhra News: అయ్యో ఎంత విషాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా దారికాచిన మృత్యువు.. స్పాట్‌లోనే..

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫ్యామిలీ కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న క్రెయిన్ టైర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.