హథీరాంజీ మఠానికికొత్త మహంత్‌ను నియమించొద్దు!

తిరుపతిలోని శ్రీ స్వామి హథీరాంజీ మఠం మఠాధిపతి (మహంత్‌) పదవి నుంచి అర్జున్‌దా్‌సను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ధార్మిక పరిషత్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.