డయల్ 100కు వెంటనే స్పందించాలి : ఎస్పీ బి.రోహిత్ రాజు

డయల్ 100కు ఫోన్ రాగానే వెంటనే స్పందించి స్పాట్​కు వెళ్లి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ బి.రోహిత్​ రాజు సూచించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్​లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.