ప్రజల సమస్యలపైనే పనిచేస్తాం.. మాజీ మావోయిస్టు అగ్రనేత ఆశన్న
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీని ఇటీవల లొంగిపోయిన 120 మంది మావోయిస్టులతో సహా ఆశన్న లాంటి అగ్రనేతలు, కమాండర్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారు.