అవిముక్తేశ్వరానంద స్వామికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ

చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిర్‌మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామికి ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పిస్తూ అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.