పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ మెరుపు దాడి.. 15 సైనిక పోస్టులు స్వాధీనం, డజన్ల కొద్దీ సైనికులు మృతి

గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అఫ్గాన్-పాక్ సరిహద్దులు ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పాకిస్థాన్ వైమానిక దాడుల ధాటికి ఆగ్రహం చెందిన తాలిబన్లు.. సరిహద్దు వెంబడి ఊహించని రీతిలో ఎదురుదాడికి దిగారు. కైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ సైన్యానికి, తాలిబన్ దళాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఒకవైపు తమ పోస్టులను కోల్పోయామని వస్తున్న వార్తలను పాక్ ఖండిస్తుండగా.. అఫ్గాన్ మాత్రం 15 పాక్ పోస్టులను స్వాఘధీనం చేసుకున్నామని చెబుతోంది.