నీళ్ల బాటిల్ అడిగి పుస్తెల తాడు అపహరించిన ఘటన జడ్చర్ల పట్టణంలోని కిష్టారెడ్డి కాలనీలో శుక్రవారం జరిగింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక 3వ వార్డులో కిరాణం షాపు నిర్వహిస్తున్న మంజూల అనే మహిళ వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి వాటర్ బాటిల్ కావాలని అడిగారు.