విజయ్-రష్మిక కలకాలం వర్ధిల్లాలి.. కొత్తజంటకు సినీ ప్రముఖుల విషెస్!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వివాహం భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఈ ఏడాదికి అత్యంత వేడుకగా నిలిచిపోయింది.