ఈ సారి చుక్కలే.. మండిపోనున్న మార్చి.. వాతావరణశాఖ సంచలన రిపోర్ట్..

ఈ వేసవిలో భానుడు భగ్గుమననున్నాడు.. మార్చి నుండి మే నెల వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.వడగాలుల తీవ్రత కారణంగా ప్రజారోగ్యం, విద్యుత్ డిమాండ్ మరియు నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.