విమాన ప్రయాణికులకు DGCA గుడ్ న్యూస్.. ఇక నుంచి బుకింగ్స్లో మార్పులు చేర్పులకు అదనపు ఛార్జీలు అక్కర్లేదు

టికెట్ బుకింగ్ సర్వీసెస్ లో ఇష్టా రీతిన వ్యవహరిస్తూ.. ప్యాసెంజర్ల నుంచి ఇబ్బడిముబ్బడిగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్ లైన్స్ కంపెనీలకు డీజీసీఏ షాకిచ్చింది. టికెట్ రీఫండ్ నిబంధనల్లో