కరీంనగర్ సిటీలో నిషేధిత జాబితాలోకి 4,500 ఇండ్లు, ప్లాట్లు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 4,500లకు పైగా ఇండ్లు, ప్లాట్లను ఆఫీసర్లు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో చేర్చారు. తాజాగా రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితాలో వీటిని చేర్చడంతో అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.