రెండో విడతలో 14 చెరువుల పునరుద్ధరణ.. బ్యూటిఫికేషన్ పనులకు హైడ్రా కసరత్తు

రెండో విడతలో 14 చెరువుల అభివృద్ధికి హైడ్రా కసరత్తు ప్రారంభించింది. తొలి విడతలో రూ.58.50 కోట్లతో ఆరు చెరువుల పనులు చేపట్టి, వాటిలో రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.