టీబీ వ్యాధిని మందుల ద్వారా నయం చేయొచ్చు : ఖమ్మం జిల్లా టీబీ ఆఫీసర్ సుబ్బారావు

టీబీ వ్యాధి సోకిన వారు భయపడాల్సిన పనిలేదని, మందుల ద్వారా తగ్గించవచ్చునని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. టీబీ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన టీబీ క్యాంప్ ను ఆయన ప్రారంభించారు.