ఐదుగురి మృతికి కారణమైన డ్రైవర్కు రెండేండ్ల జైలు

పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 11 ఏండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కారు డ్రైవర్  చిప్ప హరీశ్​కు రెండేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్  జూనియర్  సివిల్  జడ్జి నల్లాల వెంకట సచిన్ రెడ్డి బుధవారం తీర్పునిచ్చారు.