మాచారం వద్ద రోడ్డు ప్రమాదం.. మినీ వ్యాన్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం మాచవరం వద్ద హైదరాబాద్–బెంగళూరు హైవేపై బుధ వారం మినీ వ్యాన్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 16 మంది ప్రయాణికులు స్వల్పగాయలతో బయట పడ్డారు.