ఇందిరమ్మ ఇండ్ల కాలనీని సిద్ధం చేయాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

మార్చి ఫస్ట్ వీక్ లో  సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కాలనీ ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కాలనీ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.