Iran-Israel war: శంషాబాద్‌లో 10 విమానాలు రద్దు.. పశ్చిమాసియాలో మూతపడిన గగనతలం

యుద్ధం భీకర రూపం దాల్చడంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ ఎయిర్ పోర్టులను ఇప్పటికే మూసివేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఖతార్, బెహ్రయిన్, కువైట్, యూఏఈ దేశాలు కూడా తమ గగనతలాన్ని (Airspace) క్లోజ్ చేశాయి.