ఇండియాను బ్రిటిష్ పాలనలోకి నెట్టిన.. ఈస్ట్ ఇండియా కంపెనీ.. 175 ఏళ్ల తర్వాత మూత !
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. ఈ వాక్యం పాఠశాల స్థాయిలోనే చరిత్ర పుస్తకాలలో చదివే ఉంటాం. సుమారు 200 సంవత్సరాలు భారత్ ను పాలించిన బ్రిటిష్ .. ఎన్ని ఆకృత్యాలు చేసిందో.. ఎంత దోపిడీ చేసిందో