గాయాలతో పాప చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడ్తాం: నాగర్ కర్నూల్ ఎస్పీ

ఈనెల 22న గణేశ్ భార్య మౌనిక పోలీసులకు మరో కంప్లైంట్ ఇచ్చిందని, ఎస్సీ మహిళనైన తాను దర్శనానికి వెళ్తే శ్రీనివాస్‌రెడ్డి ఆలయ ప్రవేశం కోసం రూ.100 అడిగి కులం పేరుతో దూషిస్తూ కొట్టాడని ఫిర్యాదు చేసిందని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ‘