డిజిటల్ క్రియేటర్లకు పద్దతిగా డబ్బులు ఇవ్వండి.. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్‌కి కేంద్రం వార్నింగ్

సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. కంటెంట్ క్రియేటర్లు, వార్తా సంస్థల కష్టాన్ని వాడుకుంటూ భారీగా లాభపడుతున్న ప్లాట్‌ఫారమ్‌లు.. ఇకపై ఆ ఆదాయాన్ని వారితో సమానంగా పంచుకోవాల్సిందేనని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒకవేళ