తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసులకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్ర ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసులకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు