VijayRashmika: ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసిన విజయ్ రష్మిక.. వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం!

నూతన దంపతులు విజయ్ రష్మిక తమ వివాహం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయం కలిశారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న వివాహ రిసెప్షన్‌కు వారిని ఆహ్వానించారు. ఇప్పటికే ప్రధాని మోదీ ఈ జంటకు ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.